Signature : ఆర్థిక సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి. కొందరికి డబ్బు అసలు చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇక కొందరికి అసలు సంపద కలగదు. ఎప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు వాస్తు పరంగా కొన్ని సూచనలు పాటిస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా చేసే సంతకంలో వాస్తు పరంగా మార్పులు చేసుకోవాలి.
చాలా మంది తమ సిగ్నేచర్లను భిన్న రకాలుగా పెడుతుంటారు. ఇక కొందరు సంతకం కింద లైన్ గీస్తారు. కొందరు చుక్కలు పెడతారు. అయితే వాస్తు ప్రకారం సంతకం కింద లైన్ గీసి దాని కింద రెండు చుక్కలు పెట్టాలి. ఈ విధంగా సంతకం పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే సంతకంలో ఈ విధంగా మార్పులు చేసుకోవాలి.
ఈ విధంగా సంతకాన్ని పెట్టడం వల్ల వాస్తు దోషం పోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు సంపాదించని వారు డబ్బును సంపాదించడం మొదలు పెడతారు. డబ్బు చేతిలో నిలవని వారికి డబ్బు ఆదా అవుతుంది. ఇలా డబ్బును పొదుపు చేయవచ్చు. ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…