Naga Shourya : నాగ‌శౌర్య‌, ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా ?

Naga Shourya : టాలీవుడ్ గ్లామ‌ర్ హీరో నాగ శౌర్య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో విభిన్న క‌థా చిత్రాలు చేస్తున్నా కూడా మంచి హిట్స్ ప‌డ‌డం లేదు. ఛ‌లో సినిమా నాగ శౌర్య కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.చందమామ కథలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నాగశౌర్య. అయితే ఈ సినిమాతో ఆయనకు తెలుగులో ఎటువంటి గుర్తింపు రాలేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ప్రేక్షకులకి ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది. మంచి క‌థల‌ని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న నాగ శౌర్య‌కు స‌రైన విజ‌యం అయితే ద‌క్క‌డం లేదు.

Naga Shourya

అయితే నాగశౌర్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బంధువు అని ఎప్ప‌టి నుండో ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. గ‌తంలో దీనిపై నాగ శౌర్య స‌మాధానం ఇచ్చాడు. నాకు, జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి రిలేషన్ లేదు. నేను ఎన్టీఆర్ కి అందరిలాగే అభిమానినే, కానీ అతనితో ఎటువంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమలో నటుడికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది వారికి అంతగా ఉపయోగపడదు.. అని చెప్పాడు నాగాశౌర్య. అయితే తాజాగా ఇదే విష‌యంపై శౌర్య త‌ల్లి ఉష‌ స్పందించారు.

ఎన్టీఆర్ తమ బంధువు కాదని ఉష‌ వెల్లడించారు. ఎన్టీఆర్ భార్య.. ప్రణతి కజిన్ శౌర్యకి సన్నిహితురాలు. అలాగే ఆమె తండ్రికి తన కొడుకు గురించి కూడా బాగా తెలుసు . అంతే త‌ప్ప‌ ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. నాగ శౌర్య తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు . ఆఫ్ స్క్రీన్‌కి భిన్నమైన వ్యక్తిగా పేరు పొందాడు. అతను షూటింగ్‌కి సెల్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్లడు. ఈ విష‌యం గురించి త‌ల్లే చెప్పింది. చాలా ప‌ద్ద‌తిగా ఉంటూ ప్ర‌శంస‌లు పొందే నాగ శౌర్య‌కి ఇటీవ‌లి కాలంలో హిట్ అనేది అందని ద్రాక్ష అయింది.

ఇటీవలే లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శౌర్య. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నం.6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేయ‌నున్నాడు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నావ‌ల్‌పాయింట్ నాగ శౌర్యను ఆక‌ట్టుకుంది. తెలుగు నూతన సంవత్సరం – ఉగాది సందర్భంగా శ‌నివారం నాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM