Prabhas : వెండితెరపై నటీనటులు తళుక్కున మెరవాలంటే వారు వేసుకున్న మేకప్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. తెరమీద తమ అభిమాన నటీనటులు అందంగా, ఆకర్షణగా కనిపించాలని అభిమానులు కూడా కోరుకుంటారు. ఇక మేకప్ మ్యాన్ లకి మన స్టార్ హీరోలు ఎంత జీతం ముట్టజెబుతారో ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మేకప్ మ్యాన్స్ కి, టచ్ అప్ బాయ్స్ కి సొమ్ము బాగానే అందుతోందని అంటున్నారు. సినిమా బడ్జెట్, రోల్, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మేకప్ అవసరాన్ని బట్టి లోకల్ మేకప్ మ్యాన్ కావాలా, ముంబయి నుంచి స్పెషల్ ట్రైన్డ్ మేకప్ మ్యాన్ లు కావాలా.. అని చర్చిస్తారు, దీన్ని షూటింగ్ కు వెళ్లేముందు ఖరారు చేస్తారు.
ఇక మన స్టార్ హీరోల విషయానికి వస్తే.. వంద కోట్ల క్లబ్ రేంజ్ కనుక అందుకు తగ్గట్టే మేకప్ మ్యాన్ లకి చెల్లింపులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకల్ మేకప్ మ్యాన్‌లు అయితే రోజుకు సుమారుగా రూ.5వేలకు ఇస్తారట. అలాగే ముంబై నుంచి రప్పిస్తే రోజు కాల్ షీట్ కి రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఇస్తున్నారట. ఇక ముంబై నుంచి వచ్చినందుకు సౌకర్యాలు, విమాన ఖర్చులు అదనం. అలాగే చెమట తుడిచే టచ్ అప్ బాయ్ కి కాల్ షీట్ కి మూడు వేల వరకు ముడుతుందట. స్టార్ హీరో ప్రభాస్ భారీ క్రేజీ చిత్రాల్లో నటించడం వలన లొకేషన్ లో పర్మినెంట్ గా ముంబై మేకప్ మ్యాన్ లను ఉపయోగిస్తున్నారట.
ఇక విదేశీ షూటింగ్స్ కైతే టాప్ మోస్ట్ మేకప్ మ్యాన్ లను రంగంలో దించుతున్నారట. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలకు కూడా అవసరాన్ని బట్టి ముంబై మేకప్ మ్యాన్స్ ని ఉపయోగిస్తున్నారట. ఈవిధంగా బాలీవుడ్ కి దీటుగా మేకప్ మ్యాన్ ల విషయంలోనూ మన స్టార్ హీరోలు పోటీగా నిలుస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…