Samantha : టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న సమంత, నాగచైతన్య గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ నాగచైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన పోస్టుకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.
సమంత తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నోట్ కింద కామెంట్ బాక్స్ ను బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే సమంత చేసిన పోస్ట్ కు పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే సమంత విడాకులు తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు అన్న సందేహం కలుగక మానదు. సమంత వివాహ బంధానికి ముగింపు పలుకుతూ చేసిన పోస్టుకు ఏకంగా 12 లక్షల లైకులు రావడం గమనార్హం.
అయితే సమంత తమ వివాహబంధానికి ముగింపు పలికినా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పడంతో ఈ పోస్ట్ ను లైక్ చేశారా.. లేక సమంత విడాకులు తీసుకోవాలని చాలా మంది భావిస్తున్న కారణంగా లైక్ కొట్టారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…