Samantha : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా సంచలనమైన వార్త ఉందా ? అంటే.. అది సమంత, చైతన్య విడాకుల విషయం అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమాలలో అవకాశాలు తగ్గించకుండా ఎన్నో చిత్రాలలో నటించింది. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల మధ్య గొడవలు తలెత్తాయని, గొడవల కారణంతోనే విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే తమ విడాకుల విషయం గురించి నాగచైతన్య, సమంత శనివారం అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే విడాకులు తీసుకున్న సమంత డేంజర్ జోన్‌లో పడబోతోందని తెలుస్తోంది. వివాహం తరువాత ఈమె పేరు పక్కన అక్కినేని అని పేరు ఉండడంతో ఈమె స్టేటస్ మరింత పెరిగిపోయింది. అక్కినేని కోడలిగా ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న సమంత ప్రస్తుతం విడాకులు తీసుకోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గి పోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత విడాకుల ఎఫెక్ట్ తాను నటిస్తున్న తమిళ చిత్రం, గుణశేఖర్ శాకుంతలం సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇలా విడాకులు తీసుకొని సమంత డేంజర్ జోన్‌లో పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…