Shabina : జబర్దస్త్ లో ఒకప్పుడు కేవలం కొందరు కమెడియన్స్ మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా వేదికపై ప్రేక్షకులను అలరించేవారు. ఈ కార్యక్రమంలో మగవారు ఆడవారి వేషధారణలో ప్రేక్షకులను సందడి చేస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఎంతో మంది కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంతో మంది లేడీ కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విశేషమైన ఆదరణ దక్కించుకుంటున్నారు.
తాజాగా కెవ్వుకార్తిక్ టీంలో కుర్రకారును ఆకట్టుకుంటున్న సొట్ట బుగ్గల చిన్నది షబీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందమైన నవ్వుతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈమె ప్రదీప్ పెళ్లిచూపులు అనే కార్యక్రమం ద్వారా మొదటిసారిగా తెరపై సందడి చేసింది. అలాగే బుల్లితెర సీరియల్స్ ఇంటింటి గృహలక్ష్మి, కస్తూరి, అత్తారింటికి దారేది, నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు.
ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించిన షబీనా జబర్దస్త్ లో నటించడం వల్ల ఒక్కసారిగా ఈమె ఫేట్ మారిందని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా వరుస అవకాశాలు కూడా అందుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…