Disha Patani : వెండి తెర అయినా.. వెకేషన్ అయినా.. అసలు సమయం, సందర్భం ఏదైనా సరే కొందరు హీరోయిన్లు అందాల ఆరబోతనే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారిలో దిశ పటానీ ఒకరు. ఈమె గ్లామర్ ఫొటోలను షేర్ చేయడంలో అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. ఈమె గ్లామర్ ఫొటోలను చూస్తే పిచ్చెక్కిపోతుంటుంది.
ఇక తాజాగా దిశా పటానీ మాల్దీవ్స్‌లో వెకేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే రెడ్ కలర్ బికినీ ధరించి అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. దిశా పటానీ షేర్ చేసిన తాజా బికినీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
బీచ్ రిసార్ట్‌లో దిశా పటానీ స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీలో దిగిన ఫొటో యువతను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు ఇలాంటి ఫొటోలను షేర్ చేయడంలో దిశా పటానీ ముందే ఉంటుంది.
కాగా దిశా పటానీ అటు సినిమాలతోనూ బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ నటుల సినిమాల్లో ఈమె నటిస్తోంది. తన కొంటె చూపులు, అందాలతో ఈమె అందరినీ ఆకట్టుకుంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…