Disha Patani : బాలీవుడ్ నటి దిశా పటానీ తన బోల్డ్‌నెస్‌తో నెటిజన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. 2021 ఇయర్ ఎండింగ్ హాలీడేస్ కోసం మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ బికినీ పోజులిస్తూ రెచ్చిపోయింది. నీలిసముద్రంలో అందాల విందు చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఖజురహో శిల్పానికే అసూయ పుట్టేలే దిశా కనిపిస్తూ రెచ్చిపోతోంది. ఈ అమ్మడి గ్లామర్ షోని వర్ణించడానికి మాటలే లేవు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు, వెంటనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడ అయితే వరుస అవకాశాలను దక్కించుకుంది.
దిశా పటానీ బాలీవుడ్‌లో `ఎంఎస్ ధోని`, `కుంగ్ ఫూ యోగా`, `బాఘి2`, `భరత్`, `మంగల్` చిత్రాల్లో నటించింది. `బాఘి2` చిత్రంతో బంపర్ హిట్ ని అందుకుని బాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. యంగ్ సెన్సేషన్‌గా మారింది దిశా. బాఘి3`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె జస్ట్ స్పెషల్ సాంగ్‌లోనే మెరవడం విశేషం. `భరత్` చిత్రంలో సల్మాన్‌తో కలిసి నటించింది. ఈమె సినిమాలే కాదు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కూడా సెన్సేషనల్‌గా నిలుస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…