Disha Patani : అందాల విందుతో సెగ‌లు రేపుతున్న దిశా ప‌టానీ..!

ఫిబ్రవరి 11, 2022 11:53 ఉద.

Disha Patani : బాలీవుడ్ న‌టి దిశా ప‌టాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్ముడు సినిమాల్లో క‌న్నా మోడ‌ల్‌గానే ఎక్కువ‌గానే సంపాదిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఉంటుంది. భారీ అందాల‌ను ఏమాత్రం దాచుకోకుండా బ‌య‌ట పెడుతుంటుంది. బికినీల్లోనే ఈమె ఎప్పుడూ క‌నిపిస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన అలాంటి ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Disha Patani latest photo viral
Disha Patani

బికినీల‌ను ధ‌రించి అందాల‌ను ఆర‌బోయ‌డంలో దిశా ప‌టాని ఎల్ల‌ప్పుడూ ఇత‌ర హీరోయిన్స్ క‌న్నా ముందే ఉంటుంది. ఈమె న‌టించిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌గా.. కొన్ని హిట్ అయ్యాయి. ఇక ఈమె న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్‌తో కొంత‌కాలం పాటు రిలేష‌న్‌షిప్ లో ఉంది. త‌రువాత ఏమైందో తెలియ‌దు కానీ.. వీరి గురించి పెద్ద‌గా వార్త‌లు రావ‌డం లేదు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే దిశా ప‌టాని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ తెర‌కెక్కిస్తున్న యోధ అనే సినిమాలో న‌టిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా మెయిన్ రోల్‌లో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment