Disha Patani : మోడల్ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న దిశా పటానీ అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఈమె నటించిన సినిమాలు బాలీవుడ్‌లో హిట్ అవుతున్నాయి. కానీ ఇతర భాషల్లో ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్, బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడంలో ఈ భామ బిజీగా ఉంటుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
కాగా దిశా పటానీ ప్రస్తుతం ట్రోల్స్‌కు గురవుతోంది. కారణం.. ఆమె ధరించిన డ్రెస్సే అని చెప్పవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహన్ శట్టి, తారా సుతారియా నటించిన తడప్ మూవీకి గాను ఇటీవలే ముంబైలో సెలబ్రిటీలకు ప్రత్యేక షో వేశారు. ఆ షోకు ప్రముఖులు హాజరయ్యారు. ఇక దిశా పటానీ కూడా వచ్చింది. కానీ ఆమె రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని ఆ షో కు హాజరైంది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
దిశా పటానీ చక్కని ఫిగర్. ఒంపు సొంపులు అన్నీ కరెక్ట్ కొలత పెట్టి కొలిచినట్లు ఉంటాయి. దీంతో ఆమె ధరించిన డ్రెస్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ క్రమంలోనే ఆమె అలాంటి డ్రెస్ ను ధరించడంతో నెటిజన్లు తమ నోళ్లకు పనిచెప్పారు. ఈ డ్రెస్‌లో నీకు చలి వేయడం లేదా.. అని కొందరు కామెంట్లు చేయగా.. ఆమె ఇప్పుడే బెడ్ మీద నుంచి లేచి ఈవెంట్‌కు వచ్చినట్లుంది.. అని కొందరు కామెంట్లు చేశారు.
హీరోయిన్లు, ఇలాంటి మోడల్స్ ను ట్రోల్ చేయడం కొత్తేమీ కాదు. అందులోనూ కొంచెం గ్లామర్ డ్రెస్‌లను ధరించే వారికి ట్రోల్స్ ఎక్కువగానే వస్తుంటాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ కూడా ట్రోలర్స్ బారిన పడింది. కాగా ఆమె ధరించిన ఆ డ్రెస్ తాలూకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…