Tamannaah Bhatia : తమన్నా.. ఈ పేరు చెప్పగానే మిల్కీ బ్యూటీ లాంటి అందం గుర్తుకొస్తుంది. తమన్నా బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో అంతగా ఆకట్టుకోకపోయినా.. తన అంద చందాలతోనే ఈ అమ్మడు నెట్టుకొస్తోంది. అయితే తమన్నాకు చెందిన తాజా ఫొటోలు అందరికీ షాక్‌ను కలిగిస్తున్నాయి. ఆమె వాటిల్లో ఎంతో మారిపోయి కనిపిస్తోంది.
సహజంగానే సినీ తారలు అంటే సన్నగా, నాజూగ్గా కనిపిస్తారు. అందులోనూ మిల్కీ బ్యూటీ తమన్నా అంటే.. మనకు కళ్ల ముందు సన్నగా ఉండే ఆమే గుర్తుకొస్తుంది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఆమె కొంచెం లావుగా అవడం గమనించవచ్చు, శరీరం, ముఖం ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ఫొటోలను చూసిన నెటిజన్లు ఖంగు తింటున్నారు. తమన్నా ఏంటి.. ఇలా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
కాగా తమన్నా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…