Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో విలక్షణ నటుడిగా నటించిన చిరంజీవి ఆ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చిరంజీవి గతంలో నటించిన ఓ సినిమా షూటింగ్ కోసం తన నిజమైన రివాల్వర్ ను తీసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చిరంజీవి హీరోగా చంటబ్బాయి అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో నటించిన చిరంజీవి ఒక ప్రత్యేక పాటలో గన్ అవసరం ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు డూప్లికేట్ గన్ వాడుతారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే లైసెన్స్ రివాల్వర్ అప్లై చేయగా ఆయనకి లైసెన్స్ రావడంతో సినిమాలో రియాల్టీగా కనిపించడం కోసం సినిమా సెట్లోకి గన్ తో అడుగుపెట్టారు.
అయితే చిరంజీవి రియల్ గన్ తో నటించడానికి దర్శకుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో చిరంజీవి చేతిలో రియల్ గన్ ఉండడంతో షూటింగ్ సమయంలో కాస్త జాగ్రత్తగా షూటింగ్ చేశారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎప్పుడు కూడా తన రియల్ గన్ ను షూటింగ్‌లకు తీసుకురాలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…