Lahari : రూ.5 ల‌క్ష‌లు విలువ చేసే బైక్‌ను కొన్న బిగ్ బాస్ ఫేమ్ ల‌హ‌రి..!

January 25, 2022 5:08 PM

Lahari : చాలా మందికి స‌హజంగానే కార్లు, బైక్‌లు అంటే ఇష్టం ఉంటుంది. పురుషులు ఎక్కువ‌గా వీటిని ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌హిళ‌ల‌కు కూడా అవి అంటే ఇష్ట‌మే ఉంటుంది. కానీ కొంద‌రు మాత్ర‌మే త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకుంటుంటారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ ల‌హ‌రి కూడా త‌న క‌ల‌ను నిజం చేసుకుంది. ఏకంగా రూ.5 ల‌క్ష‌లు విలువ గ‌ల బైక్‌ను కొనుగోలు చేసింది.

bigg boss 5 telugu fame Lahari  bought rs 5 lakh new bike

పాపుల‌ర్ టీవీ న‌టి, బిగ్ బాస్ 5 ఫేమ్ ల‌హ‌రి తాజాగా రూ.5 ల‌క్ష‌లు విలువ చేసే బీఎండ‌బ్ల్యూ జి310 జీఎస్ బైక్‌ను కొనుగోలు చేసింది. అనంతరం దాని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైర‌ల్‌గా మారాయి. తాను ఎట్ట‌కేల‌కు ఈ అంద‌మైన బైక్‌ను సొంతం చేసుకున్నాన‌ని ఆమె తెలియ‌జేసింది.

 

View this post on Instagram

 

A post shared by Lahari Shari (@lahari_shari)

ఇక ఆ బైక్‌ను న‌డిపిస్తూ ఆమె కొన్ని వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌న‌కు లాంగ్ ట్రిప్‌లు వేయ‌డం అంటే భ‌లే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. కాగా ల‌హ‌రి ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment