Bigg Boss 5 : బిగ్ బాస్ 5 ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ తాజాగా 6వ వారంలోకి ఎంటర్ అయింది. ఇక షో మరింత ఆసక్తికరంగా సాగనుంది. ఇక 14 మందిలో 10 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియ క్రేజీగా ఉంటుందని భావిస్తున్నారు.
బాగా వీక్ గా ఉన్న క్యాండిడేట్స్ అయిన అన్నీ, కాజల్ ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పాపులర్ కంటెస్టెంట్ అయిన షణ్ముఖ్ కూడా నామినేషన్స్ నుంచి ఫ్రీ అయ్యాడు.
సెలెబ్స్ అయిన సిరి, సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, శ్వేతా వర్మ, లోబో, జెస్సి, ప్రియాంక సింగ్, విశ్వ, రవి లు ఈ వారం నామినేట్ అయ్యారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎలిమినేషన్ ఫైట్ విశ్వ, శ్వేతా వర్మ మధ్యే ఉంటుందని తెలుస్తోంది. అయితే చివరకు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…