Betel leaves benefits : భోజనం తర్వాత.. ఇది ఒకటి తింటే షుగర్ వ్యాధి అస్సలు రాదు..!

Betel leaves benefits : ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడం లేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనీలా ఉపయోగపడతాయి. తమలపాకుల వలన కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఈ తమలపాకులతో కిల్లీలను తయారు చేస్తారు వీటిని పాన్ అంటారు.

దానిలోపల ఏ పదార్థం వేయకుండా సున్నము, వక్కపొడి లాంటివి ఏమీ లేకుండా కేవలం ఆకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తమలపాకు కాడ ఉంటుంది దాన్ని తొడిమ అంటారు. దాన్ని మీరు కిల్లీ కట్టే వారి దగ్గరికి వెళితే దాన్ని కత్తిరిస్తారు. ఈ తమలపాకు కాడ అనేది మంచిది కాదు. ముఖ్యంగా కాడలో కొన్ని అనర్ధాలు ఉన్నాయి. అందుచేత వారు  ఆ కాడను కత్తిరించేస్తారు. బీపీ రక్తపోటు ఉన్నవారు గర్భిణిగా ఉన్నవారు కాడలలో కొన్ని హానికరమైన పదార్థాలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా కాడను తొలగించి మాత్రమే తమలపాకును వినియోగించాలి.

Betel leaves benefits

తమలపాకు తినడం ద్వారా షుగర్ వ్యాధి, డయాబెటిస్ మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో షుగర్ ని నియంత్రిస్తుంది. షుగర్ లేని వారు ప్రతిరోజు 2 ఆకులు లేదంటే ఉదయం ఒక ఆకు మధ్యాహ్నం ఒక ఆకు రాత్రిపూట ఒక ఆకు నమలడం ద్వారా దాని నుండి మనం విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు, షుగర్ నియంత్రణ షుగర్ నివారణ రెండిటికి కూడా ఇది పనికి వస్తుంది. మన పూర్వీకులు తమలపాకు తాంబూలంలో జీర్ణశక్తి బాగా ఉందని గ్రహించారు. జీర్ణరసాలు అయినా జటరసము, క్లోమరసము, పైత్య రసము ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి గ్యాస్ నివారణకు మరియు పులుపు పుల్లటి తేనుపులు ఉన్నవారికి కూడా మంచి ఫలితం లభిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM