Mokshagna : మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఫిక్స్.. ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mokshagna &colon; టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎవరు అంటే  తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి&comma; నాగార్జున&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ పేర్లే మొదటిగా గుర్తుకొస్తాయి&period; ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్&comma; నాగార్జున తనయుడు నాగ చైతన్య స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు&period; నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గత కొంతకాలం నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి&period; కాని నందమూరి అభిమానులు కల మాత్రం నిజం కావడం లేదు&period; తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారని పలు కథనాలు వస్తున్నాయి&period; ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఆ వార్త పై స్పందించారు&period; గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36164" aria-describedby&equals;"caption-attachment-36164" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36164 size-full" title&equals;"Mokshagna &colon; మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఫిక్స్&period;&period; ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ&period;&period;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;mokshagna&period;jpg" alt&equals;"balakrishna finally responded on Mokshagna film entry " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36164" class&equals;"wp-caption-text">Mokshagna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోవాలో నిర్వహిస్తోన్న 53à°µ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల అఖండ చిత్రాన్ని ప్రదర్శించారు&period; ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ&comma; దర్శకుడు బోయపాటి శ్రీను&comma; నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి సందడి చేశారు&period; ఇక తన కుమారుడు మోక్షజ్ఞని వచ్చే ఏడాది టాలీవుడ్లోకి పరిచయం చేయనున్నట్లు బాలయ్య బాబు వెల్లడించారు&period; అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య బాబు ప్రస్తావించలేదు&period; మోక్షజ్ఞను బోయపాటి శ్రీను హీరోగా పరిచయం చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలయ్య మాట్లాడుతూ&period;&period; అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నారు&period; ఇలా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య బాబు క్లారిటీ ఇచ్చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అనంతరం అఖండ-2 పై కూడా స్పందించారు&period; అఖండ-2 కచ్చితంగా ఉంటుంది&period; అఖండ-2 కావలసిన సబ్జెక్ట్ కూడా సిద్ధం&period; ప్రకటించడం ఒకటే మిగిలింది&period; సమయం చూసిప్రకటిస్తాం అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు&period; ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు&period; ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM