Anveshi Jain : నా పేరు సీసా.. అంటూ ఈ మధ్య తెలుగులో ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీకాకుళం సారంగా అనే పాట ద్వారా మెరిసింది. బాలీవుడ్‌లో గందీ బాత్ సినిమాతో పాపులర్ అయిన అన్వేషీ జైన్, ఆ తర్వాత కమిట్మెంట్ తదితర సినిమాల్లో నటించింది. ఆన్ డ్యూటీ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఆ స్పెషల్ సాంగ్ బాగా హిట్ అయ్యింది. దీంతో అన్వేషి గురించి టాలీవుడ్‌లో బాగానే చర్చ నడుస్తోంది. త్వరలోనే అన్వేషి జైన్ మరో స్పెషల్ సాంగ్ ఆఫర్ కొట్టేసేలా వుందని ప్రచారం జరుగుతోంది.
ఇక సినిమాల్లోకి రాకముందే అన్వేషి జైన్‌కి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలూ, వీడియోలూ షేర్ చేస్తూ నెటిజన్లకు బాగా దగ్గరైపోయింది. అప్పుడప్పుడూ తన లైఫ్‌లో జరిగిన చేదు అనుభవాల్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకుంటూ సరికొత్త పబ్లిసిటీ చేసుకునేది అన్వేషి జైన్. తద్వారా అన్వేషిని ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. హీరోయిన్ కావాలని వచ్చిన తనకు అవకాశాలు రాకపోగా వేధింపులు ఎక్కువ అయ్యాయని అన్వేషి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
చాలామంది అవకాశాల పేరుతో కమిట్ మెంట్స్ అడుగుతున్నారని.. ఒక డైరెక్టర్ ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకోవడానికి ట్రై చేశాడని పేర్కొంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడుతున్నానని వివరించింది. ఇదిలా ఉంటే తాజాగా అన్వేషి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పొట్టి నిక్కర్ లో తన తొడ అందాలతో పాటు ఎద ఎత్తు వంపులను చూపిస్తూ అన్వేషి కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది. అది చూసిన నెటిజన్లు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…