శనివారం, జూన్ 13, 2026
వార్తలు

Anveshi Jain : తన ఎద అందాలను ఎత్తి చూపిస్తున్న ర‌వితేజ హీరోయిన్‌.. వీడియో..

Anveshi Jain : నా పేరు సీసా.. అంటూ ఈ మధ్య తెలుగులో ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీకాకుళం సారంగా అనే…

Anveshi Jain : తన ఎద అందాలను ఎత్తి చూపిస్తున్న ర‌వితేజ హీరోయిన్‌.. వీడియో..

Anveshi Jain : నా పేరు సీసా.. అంటూ ఈ మధ్య తెలుగులో ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీకాకుళం సారంగా అనే పాట ద్వారా మెరిసింది. బాలీవుడ్‌లో గందీ బాత్ సినిమాతో పాపులర్ అయిన అన్వేషీ జైన్, ఆ తర్వాత కమిట్మెంట్ తదితర సినిమాల్లో నటించింది. ఆన్ డ్యూటీ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఆ స్పెషల్ సాంగ్ బాగా హిట్ అయ్యింది. దీంతో అన్వేషి గురించి టాలీవుడ్‌లో బాగానే చర్చ నడుస్తోంది. త్వరలోనే అన్వేషి జైన్ మరో స్పెషల్ సాంగ్ ఆఫర్ కొట్టేసేలా వుందని ప్రచారం జరుగుతోంది.

ఇక సినిమాల్లోకి రాకముందే అన్వేషి జైన్‌కి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలూ, వీడియోలూ షేర్ చేస్తూ నెటిజన్లకు బాగా దగ్గరైపోయింది. అప్పుడప్పుడూ తన లైఫ్‌లో జరిగిన చేదు అనుభవాల్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకుంటూ సరికొత్త పబ్లిసిటీ చేసుకునేది అన్వేషి జైన్. తద్వారా అన్వేషిని ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. హీరోయిన్ కావాలని వచ్చిన తనకు అవకాశాలు రాకపోగా వేధింపులు ఎక్కువ అయ్యాయని అన్వేషి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Anveshi Jain latest dance video viral
Anveshi Jain

చాలామంది అవకాశాల పేరుతో కమిట్ మెంట్స్ అడుగుతున్నారని.. ఒక డైరెక్టర్ ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకోవడానికి ట్రై చేశాడని పేర్కొంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడుతున్నానని వివరించింది. ఇదిలా ఉంటే తాజాగా అన్వేషి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పొట్టి నిక్కర్ లో తన తొడ అందాలతో పాటు ఎద ఎత్తు వంపులను చూపిస్తూ అన్వేషి కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది. అది చూసిన నెటిజన్లు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి