Anasuya : మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ప్యానెల్ దూసుకెళ్లింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఈసీ మెంబర్ గా ఉన్న యాంకర్ అనసూయ గెలిచినట్లు ప్రకటించారు.
తర్వాత ఎవరు ఎన్నికల్లో గెలిచారు అనే దానిపై అధికారులు జాబితా రిలీజ్ చేశారు. అందులో అనసూయ పేరు లేకపోవడం గమనార్హం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. ఆమె ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది.
‘‘క్షమించాలి .. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది .. మీతో పంచుకుంటున్న ఏమనుకోవొద్దే ..! నిన్న అత్యధిక మెజారిటీ” “భారీ మెజారిటీ” నుండి గెలుపు అని చెప్పిన వారు.. ఈరోజు “ఓడిపోయింది” “ఓటమి” అంటున్నారు .. రాత్రికి రాత్రి ఎంజరుగుంటుందబ్బా.. అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి.. ? అంటూ వరుస ట్వీట్లు చేసింది. ఉన్న 900 మంది ఓటర్లలో 600 మంది ఓట్లు వేశారు.
వాటిని లెక్కించడానికి రెండో రోజు కూడా పట్టిందా..? ఇలా ఎందుకు టైం పట్టినట్లు అర్థం గాక అడుతుతున్నా అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…