Anasuya : నడుము మడతల్లో అనసూయ నాభి అందాలు.. ఈ వయసులో ఇలా అవసరమా ఆంటీ.. అంటూ కామెంట్స్..!

October 11, 2022 10:42 AM

Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్‌ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. తాజాగా పట్టు లంగా వోణీలో ట్రెడిషనల్ గా రెడీ అయిన స్టార్ యాంకర్ అనసూయ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బ్లూ కలర్ లంగా వోణీలో.. నెక్లెస్ పెట్టుకుని, కొప్పు చుట్టుకుని, వయ్యారంగా డాన్స్ చేస్తున్న అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిట్టి పొట్టి బట్టల్లో తన అందాలను చూపించే అనసూయ ఈసారి మాత్రం లంగా వోణీలో తన ట్రెడిషనల్ బ్యూటీని చూపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్.. నీ అసలైన అందం ఇదే అనసూయ.. ఇలాగే ట్రెడిషనల్ గా రెడీ అవ్వు.. యు ఆర్ లూకింగ్ సో గుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అనసూయ అమెరికాలో తానా సమక్షంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Anasuya being trolled by netizen for her latest dance video
Anasuya

ఈ క్రమంలోనే ఓ రీల్ చేసి అనసూయ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ రీల్ చేస్తున్నప్పుడు అనసూయ తన నాభి అందాలను నడుము మడతలను క్రాప్ చేసి జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అనసూయ ఆంటీ.. ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా అంటుంటే.. మరికొందరు అది చూపించడానికే గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. నీ నడుము మడతలు బట్టే చెప్పేయచ్చు నువ్వు ఆంటీ అని అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now