Anasuya : బీచ్ ఒడ్డున హొయ‌లు ఒలికిస్తూ తిరుగుతున్న అన‌సూయ‌.. వీడియో వైర‌ల్‌..!

June 7, 2022 3:38 PM

Anasuya : రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఈ మ‌ధ్యే త‌న వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లింది. అక్క‌డ బీచ్‌లో సంద‌డి చేసింది. భ‌ర్త‌తో క‌ల‌సి రొమాంటిక్ క్ష‌ణాల‌ను ఎంజాయ్ చేసింది. ఈ సంద‌ర్భంగా భ‌ర్త‌కు లిప్‌లాక్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఎప్ప‌టిలాగే అన‌సూయ‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. ఇలాంటి ఫొటోల‌ను ప‌బ్లిగా పెట్ట‌క‌పోతే.. ప్రైవేట్‌గా దాచుకోవ‌చ్చు క‌దా.. మ‌రీ బ‌రి తెగించిపోతున్నావ్‌.. అంటూ ఆమెపై కామెంట్లు చేశారు. అయితే అన‌సూయ ఆ కామెంట్ల‌ను ప‌ట్టించుకోన‌ట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే ఆ వెకేష‌న్‌కు చెందిన మ‌రికొన్ని ఫొటోల‌తోపాటు ఓ వీడియోను కూడా ఆమె మ‌ళ్లీ పోస్ట్ చేసింది.

అన‌సూయ త‌న వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా త‌న భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన స‌మ‌యంలో తీసుకున్న ఓ వీడియోను అన‌సూయ షేర్ చేసింది. బీచ్ వ‌ద్ద చెట్ల కింద గ్లామ‌ర‌స్ డ్రెస్‌లో అన‌సూయ చేసిన సంద‌డి మామూలుగా లేదు. ఈ క్రమంలోనే ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో అన‌సూయ త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ వీడియోను నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

Anasuya again in news with her latest posts video viral
Anasuya

కాగా సినిమాల విష‌యానికి వ‌స్తే.. అన‌సూయ చేతిలో అర డ‌జ‌ను వ‌ర‌కు సినిమాలు ఉన్నాయి. ఈమె పుష్ప 2తోపాటు ఓ మ‌ళ‌యాళం మూవీలోనూ న‌టిస్తోంది. అలాగే ప‌లు ఇత‌ర సినిమాల్లోనూ న‌టిస్తూ ఎంతో బిజీగా మారింది. అయిన‌ప్ప‌టికీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఫ్యామిలీతో వెకేష‌న్స్‌కు కూడా వెళ్తోంది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment