Amazon : అమెజాన్‌లో గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

Amazon : గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ 2022 ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ జ‌న‌వ‌రి 17న ప్రారంభం కాగా 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

అమెజాన్ గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం, ఎల‌క్ట్రానిక్స్‌పై 70 శాతం, టీవీల‌పై 60 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా యాపిల్ ఫోన్ 12 సిరీస్ ఫోన్లు, వ‌న్ ప్ల‌స్ 9 సిరీస్ ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ 5జి, వ‌న్ ప్ల‌స్ నార్డ్ 2, ఐక్యూ 7, గెలాక్సీ ఎ52ఎస్ 5జి, గెలాక్సీ ఎం52 5జి, షియోమీ 11 లైట్‌, ఐక్యూ జ‌డ్‌5, రెడ్‌మీ నోట్ 10ఎస్‌, గెలాక్సీ ఎం12, రియ‌ల్ మి నార్జో 50ఐ ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ల్యాప్ టాప్‌ల‌పై 40 శాతం, స్టోరేజ్ డివైస్‌ల‌పై 70 శాతం, స్పీక‌ర్ల‌పై 75 శాతం త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు బ్రాండ్ల‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లు, బ్యాండ్స్‌పై కూడా డిస్కౌంట్ ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM