Alia Bhatt : హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ.. ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆలియా భట్..!

Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈ బ్యూటీ తాజాగా తన ప్రియుడు రణబీర్ కపూర్ కు పుట్టినరోజు (సెప్టెంబర్ 28) శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ క్రమంలోనే తన ప్రియుడు రణబీర్ కపూర్ కి హ్యాపీ బర్త్‌ డే మై లైఫ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Alia Bhatt

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట సినిమాల పరంగా ఏ మాత్రం ఖాళీ దొరికినా విహార యాత్రలకు వెళుతూ తమ ఏకాంత సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది వీరి వివాహం జరగాల్సి ఉండగా రణబీర్ కపూర్ తండ్రి మరణించడంతో వీరి పెళ్లి వాయిదా పడింది.

రణబీర్ కపూర్ తండ్రి మరణించిన సమయంలో ఆలియా కూడా తన సొంత మనిషిని కోల్పోయినట్టు ఎంతో బావోద్వేగం అయ్యింది. అప్పట్లో ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా రణబీర్ కపూర్ ను తన లైఫ్ అంటూ సంబోధిస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM