Actress Pragathi : నటి ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఆమె తన బర్త్‌డేను జరుపుకోగా.. ఆ కార్యక్రమానికి అదిరిపోయే డ్రెస్ ధరించి సందడి చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ వయస్సులో మీకు బర్త్‌డేలు అవసరమా.. అని అన్నారు. అయినప్పటికీ ప్రగతి తన పనేంటో తాను చేసుకుంటుంది కానీ.. ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. అదిరిపోయే డ్యాన్స్‌లతో అలరిస్తోంది.
నటి ప్రగతి తరచూ జిమ్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిట్‌నెస్‌పై ఈమె బాగా దృష్టి పెడుతుంది. కనుకనే జిమ్ లో గంటల తరబడి సాధన చేస్తుంటుంది. ఇక ఈమె జిమ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే ప్రగతి పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోమారు ఈమె డ్యాన్స్‌తో రెచ్చిపోయింది. గ్లామరస్ డ్రెస్ ధరించి ఈమె చేసిన డ్యాన్స్‌కు యువత ఫిదా అవుతున్నారు. ఈమె డ్యాన్స్‌ను చూసి వారు మైమరిచిపోతున్నారు.
ప్రగతి ఈ మధ్యే విడుదలైన ఎఫ్3 మూవీలో కనిపంచగా.. ఈ మూవీ హిట్ అయింది. దీంతో సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఈమె భావోద్వేగానికి గురైంది. తాను తన కెరీర్‌లో ఎన్నో పాత్రల్లో నటించానని.. అయితే ఎఫ్2, ఎఫ్3 మూవీల్లో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో చేశానని.. అందుకు అనిల్ రావిపూడికి రుణపడి ఉంటానని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ వీడియోతో మళ్లీ ఈమె నెటిజన్లను అలరిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…