Today Gold Rate : గుడ్ న్యూస్‌.. త‌గ్గుతూనే ఉన్న బంగారం, వెండి ధ‌రలు..!

Today Gold Rate : రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్న నేప‌థ్యంలో చాలా మంది పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం అంద‌రికీ సంతోషాన్నిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. కానీ వారం రోజుల నుంచి ఈ ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. మ‌రోవైపు వెండి ధ‌ర‌ల్లో కూడా త‌గ్గుద‌ల న‌మోద‌వుతోంది. ఇక బుధ‌వారంతో పోలిస్తే బంగారం ధ‌ర త‌గ్గింది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.130 త‌గ్గి ప్ర‌స్తుతం రూ.46,450 వ‌ద్ద ఉంది.

కాగా 24 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.100 త‌గ్గి ప్ర‌స్తుతం రూ.50,680గా కొన‌సాగుతోంది. ఇక హైద‌రాబాద్ మార్కెట్‌లో వెండి ధ‌ర కిలోకు రూ.100 పెరిగింది. ఈ ధ‌ర రూ.60వేలుగా ఉంది. అదేవిధంగా విజ‌య‌వాడ‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్స్ బంగారం ధర రూ.50,680గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.60గా ఉంది. అలాగే విశాఖపట్నం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,680గా ఉన్నాయి.

Today Gold Rate

బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730గా ఉన్నాయి. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680గా ఉన్నాయి. కోల్‌క‌తాలో ఈ ధ‌ర‌లు రూ.46,450, రూ.50,680గా ఉన్నాయి.

అయితే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర ఎక్కువ‌గానే ఉంది. బుధ‌వారంతో పోలిస్తే 1.05 శాతం పెరిగింది. ఔన్స్‌కు 1737 డాల‌ర్లుగా ఉంది. అలాగే వెండి ధ‌ర 2.76 శాతం పెర‌గ్గా.. ఔన్స్‌కు దీని రేటు 19.04 డాలర్లుగా ఉంది. ఈ క్ర‌మంలోనే అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగానే బంగారం, వెండి ధ‌ర‌ల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా కొన‌సాగుతుందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM