Today Gold Rates : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతోపాటు మన దేశంలో పలు పన్నుల కారణంగా గత కొంత కాలంగా బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఒకసారి భారీగా ధర పెరిగితే మరోసారి ధర తగ్గుతోంది. దీంతో ఎప్పుడు బంగారం ధరలు ఎలా ఉంటున్నాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలోనే సోమవారం (25-07-2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. కాగా బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.1000 పెరిగింది. వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.61,200 గా ఉంది. ఆదివారం వెండి ధర రూ.400 పడిపోయింది. గత వారం రోజుల్లో బంగారం ధరలు కాస్త ఉపశమనం లభించేవిగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా ఉంది. అలాగే వెండి రేటు 1 కిలోకు రూ.61,200గా ఉంది.
విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. వెండి ధర రూ.61,200గా ఉంది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇలాగే ధరలున్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,900గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.51,160గా ఉంది. ఢిల్లీలో వెండి రేటు 1 కిలోకు రూ.55,100గా ఉండగా, ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతాలోనూ ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధరల్లో ఆదివారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అలాగే మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. చెన్నై, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలలో వెండి ధర కిలోకు రూ. 55,100గా కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…