lifestyle

Fruits For Diabetes : ఈ పండ్ల‌ను తినండి.. షుగ‌ర్ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

Fruits For Diabetes : ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా డ‌యాబెటిస్ వెన్నంటే వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ డ‌యాబెటిస్ ముప్పును ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. ముందుగానే ప‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు త‌మ జీవ‌న విధానంలో ప‌లు మార్పులు చేసుకోవడం ద్వారా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అలాగే తాము తీసుకునే ఆహారంలో కింద సూచించిన పండ్ల‌ను చేర్చుకుంటే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించ‌వ‌చ్చు.

స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు త‌దిత‌ర పండ్ల‌లో ఎక్కువగా ఉండే విట‌మిన్ సి టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో బాగా ప‌నిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవ‌కాడోలలో ఉండే ఫైబ‌ర్ కూడా ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తుంది. దీంతో డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇక సీజ‌న్‌లో అధికంగా ల‌భించే నేరేడు పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తిన‌డం లేదా.. ఆ పండ్ల‌లో ఉండే విత్త‌నాలను ఎండ‌బెట్టి త‌యారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Fruits For Diabetes

పైనాపిల్‌, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ ర‌సం, బొప్పాయి పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా ప‌నికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం డ‌యాబెటిస్ త‌గ్గ‌డ‌మే కాదు, ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM