Cucumber Lassi : ఎండలో నుంచి వచ్చిన వారు చల్ల చల్లగా కీరదోస లస్సీ తాగితే వేడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు శరీరానికి చల్లదనం కూడా లభిస్తుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. మరి కీరదోస లస్సీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కీరదోస లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కీరదోస కాయలు – 2, పెరుగు – అర లీటర్, అల్లం – 2 అంగుళాల ముక్క, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరప కాయలు – 2, చక్కెర – 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత.
కీరదోస లస్సీని తయారు చేసే విధానం..
కీరదోసకాయ ముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరప కాయలు, చక్కెర, ఇంగువ, ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి. అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ మెత్తగా పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని గ్లాసులో పోస్తే చాలు.. కీరదోస లస్సీ తయారవుతుంది. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్ల చల్లగా కీరదోస లస్సీని తాగవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…