SBI Life Jobs 2023 : పరీక్ష లేదు, ఫీజు లేదు.. టెన్త్ అర్హతతో SBI లైఫ్ లో ఉద్యోగాలు.. ఇంటి నుండే పని చేయ‌వ‌చ్చు..

September 18, 2023 10:24 AM

SBI Life Jobs 2023 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ ని చూడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ నుండి భారీ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. అలాగే ఉద్యోగం కూడా వాళ్ళే ఇస్తారు. విద్యార్థులు, హౌస్ వైఫ్స్ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకో వచ్చు. అలాగే వ్యాపారం చేస్తూ ఇంకో జాబ్ చేయాలని అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నిరుద్యోగిగా ఉండి మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఎక్స్‌ట్రా ఇన్‌క‌మ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకుని మంచిగా డబ్బుల‌ని పొంద‌వ‌చ్చు. చక్కగా ఇంటి నుండి పని చేయొచ్చు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని ట్రైనింగ్, జాబ్ రెండూ పొందొచ్చు.

SBI Life Jobs 2023 10th pass candidates can apply free training
SBI Life Jobs 2023

ఎస్బిఐ లైఫ్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలని రిలీజ్ చేసింది. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి అనుభవం కూడా అక్కర్లేదు. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఈ అర్హతలు వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించక్కర్లేదు. పూర్తి వివరాల కోసం మీరు ఈ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వివరాలని తెలుసుకోవచ్చు.

https://www.sbilife.co.in

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment