ఉద్యోగాలు

ONGC Recruitment 2023 : 10వ త‌ర‌గ‌తి చ‌దివిన వాళ్ల‌కు గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌.. వివ‌రాలు ఇవే..!

ONGC Recruitment 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? మీకు ఇదే గుడ్ న్యూస్. ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కొన్ని ఖాళీలు వున్నాయి. అర్హులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు 10వ తరగతి పూర్తి చేసిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసేయవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. 2500 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

సొంత ఊర్లోనే పని చేయవచ్చు. టెన్త్ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసేసుకోవచ్చు. స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ కూడా ఈ పోస్టులకి అర్హులే. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీనిలో మొత్తం 2500 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. కాకినాడ విభాగం లో 78 పోస్టులు, రాజమండ్రి విభాగంలో 102 పోస్టులు ఉన్నాయి.

ONGC Recruitment 2023

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వయస్సు 18 నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలి. 5 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు సడలింపు వుంది. OBC వారికి 3 సంవత్సరాలు సడలింపు వుంది. ఇక విద్యార్హత వివరాలు చూస్తే.. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

క్యాబిన్/రూమ్ అటెండెంట్ పోస్టులకి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డ్రస్సర్ (మెడికల్) పోస్టులకి 10వ తరగతి పూర్తి చేయాలి. హౌస్ కీపర్ (కార్పొరేట్) పోస్టులకి కూడా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి కానీ కింద లింక్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకో వచ్చు.

https://www.apprenticeshipindia.gov.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM