Ragulu : రోజూ రాగుల‌ను తీసుకుంటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

October 12, 2023 12:24 PM

Ragulu : ఆరోగ్యానికి రాగులు చాలా మేలు చేస్తాయి. రాగులు ని రెగ్యులర్ గా తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రాగులు లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రాగులు తో ఏఏ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… రాగులు లో డైట్రి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు కోసం ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా రాగులు ఉంచి, ఎక్కువ ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. రాగులు ని తీసుకుంటే, ఫైబర్ బాగా అంది, జీర్ణ ప్రక్రియ నెమ్మది అవుతుంది. దాంతో, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి.

అతిగా ఆహారం తీసుకోవడాన్ని రాగులు అడ్డుకుంటాయి. రాగులు తీసుకుంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. బరువుని కంట్రోల్ లో ఉంచుకోవాలనుకునే వాళ్ళు, కచ్చితంగా రాగులు రోజు తీసుకోవడం మంచిది. రాగులు లో ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. రాగులు ని తీసుకోవడం వలన మెటాబలిజం పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. మొక్కల నుండి వచ్చే మంచి ప్రోటీన్ ఇది.

Ragulu 10 amazing health benefits
Ragulu

రాగులు ని శాకాహారులు తీసుకోవడం వలన, ప్రోటీన్ బాగా అందుతుంది. కండరాల పెరుగుదలకు, కొవ్వు కరగడానికి రాగులు బాగా ఉపయోగ పడతాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రాగులు లో పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బి వన్, బీటు, బీసిక్స్ కూడా రాగిలో బాగా ఎక్కువ ఉంటాయి. రాగులు ని తీసుకోవడం వలన ఈ పోషక పదార్థాలు అన్నిటిని మనం పొందవచ్చు.

రాగులు లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు, రాగులు ని తీసుకోవచ్చు. పైగా, రాగులు సులభంగా జీర్ణం అవుతాయి. రాగులు లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలానే, రాగులు ని తీసుకోవడం వలన ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని పొందవచ్చు. చిన్న పిల్లలకి కూడా రాగులుని అలవాటు చేయడం మంచిదే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now