Egg Yolk : ఆరోగ్యానికి గుడ్డు చాలా మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డు వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయి. దాంతో మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుడ్డులో ఉండే పోషకాలని పొందడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. అయితే గుడ్డులో ఉండే పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, మంచిది కాదని, కేవలం తెల్ల సొనని మాత్రమే తినాలని చాలా మంది అదే చేస్తూ ఉంటారు.
నిజానికి పసుపు సొనలో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొన, విటమిన్లు కంటే పచ్చ సొనలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. గుడ్ల ద్వారా ఏడు రకాల పోషకాలు మనకి అందుతాయి. విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ డి కూడా గుడ్డులో ఉంటాయి. అయితే పచ్చ సొనని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే.. శరీరం కండరాలని నిర్మించడానికి, శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది.
పచ్చ సొనలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పచ్చ సొనలో 2.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మొత్తం గుడ్డు లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పచ్చ సొన లోనే చాలా శాతం ప్రోటీన్ ఉంటుంది. పచ్చ సొన లో 90 శాతం క్యాల్షియం ఉంటుంది. 93 శాతం ఐరన్ కూడా ఉంటుంది. తెల్ల సొన తో పోల్చి చూసుకున్నట్లయితే గుడ్డు పచ్చ సొన లోనే ఫోలేట్, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. గుడ్డు లో వుండే పచ్చ సొనని తీసుకోవడం వలన వయసు సంబంధిత కంటి సమస్యలు రావు. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ లేదంటే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు గుడ్డు తీసుకునేటప్పుడు డాక్టర్ ని అడిగి తీసుకోవడం మంచిది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…