చాలామంది ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. కర్పూరం మనకి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము. కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది.
ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలం పూజకి మాత్రమే కాదు కర్పూరం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కర్పూరాన్ని దేవుడి వద్ద వెలిగించి మామూలుగా హారతి పాట పాడడం లేదంటే శ్లోకాలని చదవడం వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇంటికి ఇన్ని లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. ఇంటి వాతావరణం కర్పూరంతో శుద్ధి చేయబడుతుంది. దుష్ట శక్తులు తొలగిపోతాయి. కర్పూరం నుండి వెలువడే పొగ మరియు వాసన ఎంతో మేలు చేస్తాయి.
కర్పూరం ఇంట్లో వెలిగిస్తే సంపద బాగా పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే పొగ నెగెటివ్ ఎనర్జీని సులభంగా తొలగించగలదు. కర్పూరం వలన కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడొచ్చు. అప్పుడప్పుడు మనకి మనసులో బాధ లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వలన చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి.
సంతోషాన్ని మిస్ అవుతూ ఉంటాము. అటువంటప్పుడు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. అలా కర్పూరంని వెలిగించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోతుంది. మంచి జరుగుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. ఎంతో హాయిగా ఉండొచ్చు. ఏ సమస్య కూడా ఉండదు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…