ఈరోజుల్లో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలని పాటిస్తూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఆహారం విషయంలో తప్పులు చేయడం వలన మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తప్పులు చేయకూడదు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, వైద్యుని సలహా తీసుకోవడం, రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి. షుగర్ ఉన్నవాళ్లు ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చక్కెర శాతాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశనగలను తీసుకుంటే మంచిది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే చక్కెర లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయగలవు. షుగర్ తో బాధపడే వాళ్ళు బాదం తీసుకుంటే కూడా మంచిది. బాదంలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదంతో రోకనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్ డి కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. చక్కెర ని కంట్రోల్ లో ఉంచగలవు.
బాదం పప్పులో కొవ్వులు, ప్రోటీన్, పీచు షుగర్ ని కంట్రోల్ లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాల్ నట్స్ ని తినడం కూడా మంచిది. వాల్ నట్స్ లో పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరగడానికి వీలు లేకుండా, వాల్ నట్స్ చేస్తాయి. చక్కెరని కంట్రోల్‌లో ఉంచగలవు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ మూడింటినీ కూడా కచ్చితంగా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది. అప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…