South East : వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎంతటి సమస్యలైనా కూడా దూరమవుతాయి. వాస్తు ప్రకారం చేసే తప్పుల వలన నష్టాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే ఎలాంటి కష్టమైనా కూడా తొలగి సంతోషంగా జీవించవచ్చు. ఆగ్నేయ దిశ చాలా ముఖ్యమైంది. ఇది ప్రజలని పునరాలోచనలో పడేస్తుంది. ప్రతికూల ప్రభావాలు ప్రతిబింబించేటప్పుడు దీనిని బాధనిచ్చే తలుపు అంటారు. ఈ దిశ నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలు మనలో ఇబ్బందులని కలిగిస్తాయి. గుండె జబ్బులు, నిరాశ వంటివి కలగవచ్చు.
భార్యాభర్తల మధ్య గొడవలు కూడా రావచ్చు. విడాకులు లేదా వివాహేతర సంబంధాలు వంటివి కూడా చోటు చేసుకోవచ్చు. ఒకవైపు ఆగ్నేయ దిశ సంకల్పం, సత్యం, సంకల్ప శక్తితో లింక్ అయ్యి ఉంటే ఇంకో వైపు కోపం వంటి వాటితో లింక్ అయ్యి ఉంటుంది. ఆగ్నేయం వైపు బాత్రూం, బెడ్ రూమ్, ఇంటి ముఖ ద్వారం ఉండకుండా చూసుకోండి. ఈ దిశలో అద్దాన్ని కూడా పెట్టుకోకండి. ఈ దిశలో నిద్రపోవడం వలన మాదకద్రవ్యాల వ్యసనం, మద్యపానం, శృంగారం వంటి ప్రతికూల అలవాట్లపై నడిచేటట్టు చేస్తుంది.
ఆగ్నేయం వైపు వాషింగ్ మిషన్ ని పెట్టుకోవచ్చు. మిక్సీని కూడా ఈ దిశలో పెట్టుకోవచ్చు. కామధేనువు అని పిలవబడే ఆవుని కూడా ఈ దిశలో పెట్టుకోవచ్చు. సంపద పెరుగుదలకు ఇది కారణం అవుతుంది. ఈ దిశలో గోడలకి క్రీం కలర్, ఆకుపచ్చ కలర్ పెయింట్లు వేసుకుంటే మంచిది.
ఈ దిశలో రెండు కుందేళ్ళని పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఫర్నిచర్ వంటివి పెట్టుకోవద్దు. షూ రాక్ ని పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వైపు స్టోర్ రూమ్ ఉండచ్చు. ఇలా ఆగ్నేయానికి సంబంధించి ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకున్నట్లయితే, మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…