Dates For Belly Fat : ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే 7 రోజుల్లో మైనంలా క‌రిగిపోతుంది..!

December 18, 2023 1:25 PM

Dates For Belly Fat : ఈరోజుల్లో చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుండి, బయటపడడం కొంచెం కష్టమే. కానీ, ట్రై చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. అధిక బరువు సమస్య వయసుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరిలో వస్తోంది. చాలా మంది, ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గడానికి అవుతుంది. మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా, వ్యాయామం చేస్తే చాలా మంచిది.

దానితో పాటుగా ఈ డ్రింక్ ని తీసుకుంటే, అధిక బరువు సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు. ఈ డ్రింక్ ని తీసుకోవడం వలన జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. అలానే కొంచెం ఓపికగా, ఈ డ్రింక్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందు రెండు లేదా మూడు ఖర్జూరాలు తీసుకొని, ముక్కల కింద కట్ చేసుకోవాలి. అందులోనే అల్లం కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి, దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి, వేడెక్కిన తర్వాత ఖర్జూరం ముక్కలని, అల్లం ముక్కల్ని వేసేసి, ఏడు నిమిషాల పాటు మరిగించుకోవాలి.

Dates For Belly Fat use in this way for many benefits
Dates For Belly Fat

తర్వాత వడ కట్టేసి, అందులో నిమ్మరసం, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఉదయం పరగడుపున తాగితే మంచిది. ఈ విధంగా నెల రోజులు పాటు చేస్తే, సులభంగా బరువు తగ్గొచ్చు. అధిక బరువు సమస్య నుండి బయటపడొచ్చు.

బరువు తగ్గడానికి ఈ పదార్థాలు అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలానే నిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఇలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడొచ్చు. పెద్దగా కష్టపడక్కర్లేదు. నెలరోజుల పాటు ఈ డ్రింక్ ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now