చేపలతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా అనేక విధాలుగా చేపలను వండుకుని తింటుంటారు. ఏవిధంగా చేసినా సరే అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే చేపలతో ఫింగర్ ఫిష్ తయారు చేసి తినవచ్చు. అవి భలే రుచిగా ఉంటాయి. మరి ఫింగర్ ఫిష్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలు కోయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలను పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి చేప ముక్కలు తీసుకుని అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. గంటయ్యాక బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్ ఫిష్ సిద్ధమవుతుంది. దీన్ని ఎంచక్కా లాగించేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…