అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏవిధంగా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. ఈ విధంగా అదృష్టం తలుపు తట్టినప్పుడు కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇలాంటి అదృష్టమే నిఖిల్ కామత్ అనే వ్యక్తికి వచ్చింది. ఒకప్పుడు కేవలం రూ. 8 వేల ఉద్యోగం చేసే నిఖిల్ కామత్ ప్రస్తుతం దేశీ అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ జిరోదా కో ఫౌండర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ కంపెనీ ద్వారా దేశంలోని అత్యంత ధనవంతుల్లో నిఖిల్ కామత్ ఒకరిగా నిలిచారు.
ఒకప్పుడు 8 వేల జీతంతో ఒక కాల్ సెంటర్లో పనిచేసిన నిఖిల్ కామత్ అదే సమయంలోనే ట్రేడింగ్ నేర్చుకున్నారు. ఈ ట్రేడింగ్ విధానమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 18 సంవత్సరాలకే తన సహోద్యోగులకు కూడా ఆయనకు డబ్బు ఇచ్చి ట్రేడింగ్ చేయమని చెప్పేవారు. వారికి కూడా మంచి లాభాలు వచ్చేవి.
ఈ విధంగా ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలు రావడంతో ఉద్యోగం మానేసి తన తమ్ముడు నితిన్ కామత్ తో కలిసి జీరోదా ప్రారంభించారు. ఇది సక్సెస్ కావడంతో దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఈ క్రమంలోనే ఫోర్బ్స్ 2020 లిస్ట్‌లో 100 మంది టాప్ సంపన్నుల్లో ఈయన కూడా ఒకరు. ఇలా స్టాక్ మార్కెట్ పుణ్యమా అని రూ.8 వేల నుంచి రూ.కోట్లకు పడగలెత్తారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…