కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు ఎంతటి ప్రాధాన్యత ఏర్పడిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ సిలిండర్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అలాంటి వారికి నేనున్నాని ఆ వ్యక్తి అండగా నిలబడుతున్నాడు. అతనే ముంబైకి చెందిన షానవాజ్ షేక్. ముంబైలోని మల్వాని అనే ప్రాంతంలో నివాసం ఉండే షానవాజ్ షేక్ గతేడాది కరోనా సమయంలో తన వద్ద ఉన్న ఎస్‌యూవీ కారును అమ్మి అవసరం ఉన్నవారికి ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అతను తన సేవను కొనసాగిస్తున్నాడు.
గత ఏడాది కోవిడ్ సమయంలో అతను సుమారుగా 6000 మందికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేశాడు. ఇక ప్రస్తుతం రోజూ అతనికి 50 ఫోన్ కాల్స్ వస్తున్నారు. దీంతో రోజుకు 500 మందికి సిలిండర్లను అందజేస్తున్నాడు. గతేడాది కోవిడ్ వల్ల తన స్నేహితుడు ఆక్సిజన్ అందక చనిపోయాడు. అప్పటి నుంచి షానవాజ్ షేక్ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే గతేడాది ఎంతో మందికి సేవ చేశాడు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇక షానవాజ్ షేక్ చేస్తున్న సేవకు అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు అతని సేవను మెచ్చుకుంటున్నారు. సొంత కారును కూడా అమ్మేసి కోవిడ్ బాధితులకు సేవ చేస్తుండడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…