భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ఉంటుంది. దీన్ని వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
ఒక పాత్రలో 4 కప్పుల నీళ్లు పోసి 2 టీస్పూన్ల పసుపు వేయాలి. అనంతరం 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత దాన్ని వడకట్టి అందులో తేనె, కొబ్బరినూనె కలుపుకుని తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
1. పసుపు టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. అధిక బరువుతో బాధపడుతున్న వారు పసుపు టీని తాగితే త్వరగా బరువు తగ్గుతారు.
3. పసుపు టీ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పసుపు టీ తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు పసుపు టీని తాగితే నొప్పులు తగ్గుతాయి.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…