Chanakya : హిందూ శాస్త్రం ప్రకారం మన పెద్దలు ఎన్నో నియమాలు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొన్ని పనులు చేసినప్పుడు కచ్చితంగా స్నానం చేయాలి అని చెబుతారు. అయితే కొన్ని పనులు చేస్తే మనం కచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా శుభకార్యాలు లేదా వివాహాలు జరిగినప్పుడు మనం ఆ కార్యక్రమాలకు హాజరు అవుతాము. సమయం లేకపోతే ఆ కార్యక్రమాలకు వెళ్లలేం. కానీ ఎవరైనా మరణిస్తే మనం కచ్చితంగా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే.. ఆ అంతక్రియలు అయిన అనంతరం మనం కచ్చితంగా స్నానం చేయాలి.
మరణించిన వారి శరీరంలోని బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉండదు. అందుకే వారి వద్దకు వెళ్లినప్పుడు.. ఆ బ్యాక్టీరియా కారణంగా చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక అలాంటి ప్రదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది.
ఒంటినిండా నూనె పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్ధాలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం.
హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడ పడుతుంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కచ్చితంగా స్నానం చేయాలి. ఇక సాధారణంగా బయటకు వెళ్లి వచ్చిన అనంతం ఎవరైనా సరే ఇంట్లో అడుగు పెట్టేముందు కాళ్లను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే బాక్టీరియా, వైరస్‌లు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఈ విషయంలోనూ జాగ్రత్త అవసరమే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…