ముఖ్య‌మైన‌వి

ఆ స్టార్ హోటల్ మెనూలో చద్దన్నం.. కారణం తెలిస్తే తినకుండా ఉండరు!

ఈ కాలంలో చాలామంది చద్దన్నం అంటేనే తినడానికి ఇష్టపడరు. కానీ పూర్వకాలంలో మిగిలిన అన్నానికి మరుసటి రోజు ఉదయం కాస్త పెరుగు జోడించి తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుందని భావించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్నం తినటం వల్ల అనేక రోగాలు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. కానీ చద్దన్నం ఎన్నో వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద, అల్లోపతి వైద్యులు తెలియజేస్తున్నారు.

చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం మరుసటి రోజు తినడం కాదు. పూర్వ కాలంలో బాగా పొయ్యిపై వండి వార్చి ఆ అన్నాన్ని మట్టికుండలో వేసి నీళ్లు పోసి, వాటిలో నిమ్మ ఆకులను వేసి రెండు రోజుల పాటు పెట్టేవారు. ఈ విధంగా అన్నాన్ని పులియబెట్టడం వల్ల అందులో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఇది మన శరీరానికి జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

ఈ విధంగా పులియబెట్టిన అన్నాన్ని ఉదయం పెరుగు లేదా మజ్జిగలో తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా చద్దన్నం తినటం వాడుకలో ఉంది.బిహారీలు జీల్‌బాత్‌; తమిళులు పళయ సాదమ్‌; బెంగాల్‌, ఒడిశాల్లో పఖాలా బాత్‌ అంటారు. ప్రతి ఏటా మార్చి నెలలో చద్దన్నం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజు ఒడిశాలోని ప్రముఖ స్టార్ హోటళ్ల మెనూలో చద్దన్నం తప్పకుండా ఉంటుంది. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి.సాధారణ ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో 21 శాతం అదనపు పోషకాలను పొందవచ్చని నిపుణులు తెలియజేయడంతో అందరి దృష్టి చద్దన్నం వైపు మళ్ళింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM