Shraddha Das : శ్ర‌ద్ధా దాస్ అందాల అరాచ‌కం.. ఎద ఎత్తుల‌తో కొంప ముంచేస్తుందిగా..!

November 29, 2023 3:28 PM

Shraddha Das : బోల్డు బ్యూటీ శ్రద్దా దాస్ ఇటీవ‌లి కాలంలో సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా ద‌క్కించుకోవ‌డం లేదు. సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన రీతిలో కెరీర్‌ను ముందుకు సాగించడం లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ భామ అందాల ర‌చ్చ చేస్తూనే క్రేజీ అప్‌డేట్స్ ఇస్తూ కేక పెట్టిస్తుంది. తన సినిమాల గురించి వరుస గా అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ అలరిస్తోంది. మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంద‌నే చెప్పాలి.. తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చాలా కాలంగా సినిమాల్లో గ్లామర్ పాత్రలను చేస్తూ అల‌రిస్తున్న శ్ర‌ద్ధా దాస్ తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటి మరీ స్కిన్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ సెన్సేషన్ అవుతోంది. తాజాగా ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై చీరను ధరించి కనిపించింది. ఇందులో పైటను జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు శ్రద్దా ఫొటోలు అన్నీ వైరల్‌ అవుతున్నాయి.

Shraddha Das latest white color saree photos viral
Shraddha Das

మొన్నటి వరకు బుల్లితెరపై ‘ఢీ’షోతో అలరించింది శ్ర‌ద్ధా దాస్. రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ సిరీస్ లో అలరించింది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’ అనే మూవీతో ఆకట్టుకోబోతోంది. ఆమె నటించిన ‘అర్దం’, ’నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. మొత్తానికి శ్ర‌ద్ధా దాస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటేందుకు తెగ కృషి చేస్తుంది. ఈ అమ్మడి ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now