Shivathmika Rajashekar : స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాల గేట్లు ఎత్తివేసి ర‌చ్చ చేస్తున్న శివాత్మిక‌

November 20, 2023 9:03 AM

Shivathmika Rajashekar : యాంగ్రీయంగ్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ‌శేఖ‌ర్ అత‌ని భార్య జీవిత ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఎంత‌గా షేక్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జీవిత ఎప్పుడో సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్ అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. ఇప్పుడు వారి త‌న‌యలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్స్‌గా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే శివాని సినిమాల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, శివాత్మిక ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న గ్లామ‌ర్ షోతో నానా ర‌చ్చ చేస్తుంది. శివాత్మిక ఇటీవల ఈ బ్యూటీ గ్లామర్ డోస్ రెట్టింపు చేసింది. ఫోటో షూట్‌లో అందాలను వడ్డించేస్తూ రెచ్చిపోతుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుట్‌ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది.

బౌండరీలన్నీ బ్రేక్ చేసేస్తూ అందాల గేట్లు యథేచ్ఛగా ఎత్తేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు మ‌త్తెక్కిపోతున్నారు. శివాత్మిక రాను రాను తన గ్లామర్ డోస్ పెంచేస్తూ.. స్కిన్ షో చేస్తూ అదరగొడుతోంది. కమర్షియల్ హీరోయిన్ కాకముందే తాను ఈ రకంగా చెలరేగిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది ఆమెపై మండిపడుతున్నారు.

Shivathmika Rajashekar latest blue color dress photos viral
Shivathmika Rajashekar

తాజాగా శివాత్మిక చోళీ లెహంగా ధరించి అందాల గేట్లు ఎత్తేసింది. హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ళను కుదేలు చేసింది. హాట్ క్లీవేజ్ షోతో అందాల ముద్దుగుమ్మ చేసిన ర‌చ్చ‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. శివాత్మిక సినిమా అవ‌కాశాలు లేక‌పోయిన కూడా సోష‌ల్ మీడియా ద్వారా మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. కాగా, శివాత్మిక డెబ్యూ చిత్రం దొరసాని 2019లో విడుదలైంది. ఆనంద్ దేవరకొండ కూడా ఇదే మూవీతో పరిచయం అయ్యాడు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన దొరసాని కమర్షియల్ గా ఆడలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now