Samantha : సమంత.. ఈ అమ్మడు ప్రయోగాలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పుష్పలో సమంత ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా పాటకు మాస్ డ్యాన్స్ చేసి పెద్ద ఎత్తున క్రేజ్ దక్కించుకుంది. సినిమా బ్లాక్ స్టర్ హిట్టు అవడంలో సమంత ఐటం సాంగ్ కూడా చాలా బాగా పని చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఒకప్పుడు సమంత రూత్ ప్రభు క్రేజ్ సౌత్‌కి మాత్రమే పరిమితంగా ఉండేది. కాని పుష్ప తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప చిత్రాలు ఆమె క్రేజ్ దేశవ్యాప్తం అయ్యేలా చేశాయి. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత ఒకరు కాగా, ఆమె ప్రతి సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. ఇక ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుండగా, వాటికి ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది.
సమంత సినిమాల ద్వారానే కాదు సోషల్ మీడియా ద్వారా, అలానే బిజినెస్‌ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.ఇన్‌స్టా ద్వారా ఆమె లక్షల్లో ఆర్జిస్తున్నారట. సమంతను ఇంస్టాగ్రామ్ లో 30.5 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్ట్‌కి సమంత సమంత రూ. 15-20 లక్షలు తీసుకుంటారని టాక్. ఇక సమంత పలు యాడ్స్ తో పాటు ఫొటోషూట్స్ కూడా చేస్తుంటుంది. బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేయగా, ఇందులో హాట్ ట్రెండీ వేర్ ధరించి సెక్సీ పోజుల్లో చంపేసింది. సమంతని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. సమంతలో ఇంత అందం దాగి ఉందా అంటూ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.
అయితే సమంత తాజాగా లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన రూ. 5 లక్షల విలువ చేసే ఓ డ్రెస్ ధరించి తన వీపుని చూపిస్తూ పోజులిచ్చింది. ఈ పిక్ ప్రతి ఒక్కరి మనసులు దోచుకుంటుంది. అయితే ఈ పిక్‌లో సమంత తన వీపు చూపించేందుకు సమంత లక్షలు రూపాయలు ఛార్జ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. బ్రా లేకుండా తన వీపు పార్ట్ చూపించినందుకే సమంత ఏకంగా రూ.20లక్షల రూపాయలు చూపించిందని అంటున్నారు. ఇది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. వామ్మో సమంత క్రేజ్ ఇంత ఉందా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఇక సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న ఆమె ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఎక్కువగా పెడుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…