Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. తెలుగు, తమిళ్‌లో స్టార్లతో సినిమాలు చేస్తూ రచ్చ చేస్తుంది.. ఇటీవలే దళపతి విజయ్‌తో ‘వారిసు’ చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో గతేడాది ‘సీతారామం’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సక్సెస్‌లో భాగమైంది. ఇక హిందీలో ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మికపై ఇటీవల నెట్టింట నెగెటివిటీ ఎక్కువైంది. దీనివల్ల పర్సనల్‌గా ఎంత సఫర్ అవుతుందో చెప్పుకొచ్చింది. అయితే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని రష్మిక డైరీలో రాసుకుంటుందట.
రష్మిక తన దినచర్య మొత్తం డైరీలో రాసినట్లు రాసి.. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్రలేచి, వ్యాయామం చేసి, తిన్న తర్వాత వాతావరణం కాలు బయటపెట్టాలంటే భయపడేలా చేసింది. రేపటి ప్రయాణం కోసం బట్టలు సర్దుకున్నాను. మళ్ళీ వర్క్ అవుట్ చేశాను. డిన్నర్ చేశాను. డెర్మట్ ని కలవడం జరిగింది… అని కామెంట్ చేశాసింది.. డెర్మటాలజిస్ట్ ని షార్ట్ గా డెర్మట్ అన్నారని, రష్మిక బహుశా స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉండొచ్చని అందరు అంచనా వేస్తున్నారు. రష్మిక ఏదో చర్చ సమస్యతో బాధపడుతుందని అర్ధమవుతుంది.
ఇటీవల సమంత మయోసైటిస్ బారిన పడి దాదాపు 7 నెలల పాటు వ్యాధితో పోరాడింది. ప్రస్తుతం సమంత కోలుకున్నారన్న సమాచారం అందుతుంది. ఆమె షూటింగ్స్ లో తిరిగి జాయిన్ అయ్యారు. సిటాడెల్ వెబ్ సిరీస్లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత కోలుకుంటుంది అనే సమయంలో రష్మిక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందన్న విషయం బయటకు ఆవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది రష్మిక కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. పుష్ప ఫస్ట్ పార్ట్‌లో తన బ్యూటీనెస్‌తో ఆకట్టుకున్న రష్మిక.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…