OTT Releases : ప్రతివారం ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు మంచి వినోదం పంచుతున్నవిషయం తెలిసిందే. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు సైతం అలరిస్తున్నాయి. ఓటీటీ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ కూడా కొత్త కంటెంట్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ నాలుగోవారం పలు సినిమాలు , వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే.. స్టాంఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 20 నుండి స్ట్రీమ్ అవుతుండగా, లియో (హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 21 నుంఇ, స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- నవంబర్ 22, మై డామెన్ (జపనీస్ సిరీస్)- నవంబర్ 23, పులిమడ (మలయాళ చిత్రం)- నవంబర్ 23, విజయ్ లియో- నవంబర్ 24 (ఇండియాలో), నవంబర్ 28 (గ్లోబల్ వైడ్) నుండి స్ట్రీమ్ కానుంది.
ఇక ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్)- నవంబర్ 24 నుండి, ది గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 24, ఐ డోన్ట్ ఎక్స్ పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ)- నవంబర్ 24, లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం)- నవంబర్ 24, ది మేషీన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఇక స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్)- అమెజాన్ మినీ టీవీ- నవంబర్ 22, ది విలేజ్ (తమిళ్ అండ్ తెలుగు వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24, ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24, ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 21 నుండి చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 23 (రూమర్ డేట్) నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక చావెర్ (మలయాళ సినిమా)- సోనీ లివ్- నవంబర్ 24, సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)- సోనీ లివ్- నవంబర్ 24, ఓపెన్ హైమర్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 22, UFO స్వీడన్ (స్వీడిష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 24, హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- ఆపిల్ ప్లస్ టీవీ- నవంబర్ 22, ది గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్)- జియో సినిమా- నవంబర్ 23, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లిమిటెడ్ ఎడిసన్ (తెలుగు టాక్ షో)- ఆహా- నవంబర్ 24, ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ సిరీస్)- జీ5- నవంబర్ 24, ఒడియన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- ఈటీవీ విన్- నవంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…