ఒకప్పుడు సినిమాలలో మాత్రమే బీ గ్రేడ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించేవి. కాని ఇప్పుడు బుల్లితెరపై కూడా ఇవి కామన్ అయ్యాయి. హైపర్ ఆది లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తూ కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీ గ్రేడ్ డైలాగ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రోజురోజుకు బూతులు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా సుధీర్‌ని ఉద్దేశించి రష్మీపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో రష్మీ ,సుధీర్ లపై పంచ్ లు వేశారు హైపర్ ఆది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ‘చెప్పు బుజ్జికన్నా’ అని టైటిల్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే స్టేజ్ పైకి వచ్చిన రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇక అంతే కాకుండా ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదా అని అన్నాడు.
అంతటితో ఆగకుండా బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దీంతో అందరు నవ్వేశారు. రష్మి కూడా కాస్త సైలెంట్ అయిపోయింది. ఇలాంటి బి గ్రేడ్ సెటైర్స్ ఎందుకు వేస్తున్నారు అంటూ సుధీర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆది పై కౌంటర్ వేస్తున్నారు కామెడీ పేరుతో ఇలాంటి చెత్త జోకులు, పంచ్‌లు వేయడం తగదు అంటూ హైపర్ ఆదికి చురకలు అంటిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…