Neha Sharma : అక్కా చెల్లెళ్ల అందాల విధ్వంసం.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుందిగా..!

November 15, 2023 10:01 PM

Neha Sharma : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ మూవీ చిరుత చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన నేహా శ‌ర్మ‌. ఈ అమ్మ‌డు చిరుత చిత్రంలో కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. చిరుత త‌ర్వాత నేహా ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకోలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్క‌డ చిత్రాలు చేస్తూ అల‌రించింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాల విధ్వంసం సృష్టిస్తూ కాక రేపుతుంది. చిట్టిపొట్టి దుస్తుల‌లో నేహా అందాల విధ్వంసం ప్ర‌తి ఒక్క‌రిని మైమ‌రిపింప‌జేసింది. ఇక అయేషా శర్మ కూడాఅక్క లాగే మోడలింగ్‌ అంటే ఇష్టం ఉండ‌డంతో ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో కిక్కెక్కించే ఫోటోలు పెడుతోంది.

అయేషా కూడా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు కోసం బాగానే ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో సోషల్ మీడియాను బాగానే ఉపయోగించుకుంటోంది. అయేషా, నేహా శర్మ నెట్టింట ఎంతలా రచ్చరంభోలా చేస్తున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం.. ఈ బ్యూటీలు దర్శనమిస్తే అందాల దూమరం ఖాయం.బికినీల్లో, మినీ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. స్కిన్ షోతో రచ్చచేస్తోంది. తాజాగా అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రు రిసార్ట్‌కి వెళ్ల‌గా. అక్క‌డ ఇద్ద‌రు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ గ్లామ‌ర్ ఫొటోలు చూసి ప్ర‌తి ఒక్క‌రు పిచ్చెక్కిపోతున్నారు.

Neha Sharma and aisha sharma latest photos viral
Neha Sharma

నేష‌, అయేషా లుక్స్ చాలా స్ట‌న్నింగ్‌గా క‌నిపిస్తున్నాయి. చాలీచాలని టాప్ లో ఈ ముద్దుగుమ్మ టాప్ అందాలను ప్ర‌ద‌ర్శిస్తూ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అక్కా చెల్లెళ్ల గ్లామ‌ర్ షో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంది. ప్ర‌స్తుతం అక్కా చెల్లెళ్ల పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. నేహా శ‌ర్మ గురించి చాలా మందికి తెలిసిన కూడా అయేషా కేవ‌లం గ్లామ‌ర్‌తోనే ర‌చ్చ చేస్తుంది. అయేషా హిందీలో 2018లో హిందీలో విడుదలైన ‘సత్యమేవ జయతే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన మొదటి, చివరి చిత్రమిదే. తర్వాత ఓ వెబ్ సిరీస్, పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now