Keerthy Suresh : అక్కినేని నాగార్జున ముద్దుల తనయుడు నాగ చైతన్య తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాడు. అయితే సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొన్ని సంవత్సరాలకే ఆమెకి విడాకులు ఇచ్చారు. హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.
కాని కొన్ని రోజులకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు.అయితే ప్రస్తుతం నాగ చైతన్యకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అంతా బాగుంటే సమంత ప్లేస్‌లో కీర్తి సురేష్ ఉండేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.
వివరాలలోకి వెళితే నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో విడుదలైన మజిలీ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో మొదటగా హీరోయిన్ రోల్ కోసం సమంత కంటే ముందు వేరే హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నారట. కీర్తి సురేష్ బాగుంటుందని మొదట దర్శకుడు భావించగా, కీర్తి సురేష్ కన్నా ఆ పాత్రకు సమంతనే బాగుంటుందని దర్శకుడికి చెప్పడంతో ఆయన సమంతని తీసుకున్నారట. సినిమా చూశాక కీర్తి సురేష్ కన్నా సమంతనే బాగానే సెట్ అయిందని సినిమా చూసిన వాళ్లు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…